ఆధ్యాత్మ రామాయణం ( ఆధ్యాత్మిక దృష్టితో చెప్పబడిన రామాయణ గాథ )
ఆధ్యాత్మ రామాయణం బ్రహ్మాండపురాణాంతర్భాగం (61వ అధ్యాయం). ఇందులో శ్రీరామచరితం ఆధ్యాత్మిక దృష్టితో తెలుపబడింది. శ్రీరాముని దైవత్వం, మాయాసీతాపహరణ, దైవప్రేరణతోనే కైకేయీ, మంథరల ప్రవర్తన, రావణుడు మోక్షము పొందడానికే సీతాపహరణ చేశాడనే విషయం తెలుపబడ్డాయి. ఆత్మతత్త్వం గురించి చెప్పబడిన ఈ గ్రంథం వచన గ్రంథం.
Adhyatma Ramayanam
SKU: 3189
₹100.00Price
Weight 260 g Book Author Swami Tapasyananda
Pages 384
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-18-9