ఆధ్యాత్మిక కథలు
మన ప్రాచీన వాఙ్మయంలో పొందుపరచిన అద్భుత సత్యాలను కథలుగా ఆవిష్కరించిన పుస్తకమిది. పౌరాణిక కథలు, ఇతిహాస కథలు, వేదాంత కథలు, మహాత్ముల జీవితాలలోని సంఘటనలు ఈ కథాసంకలనంలోనే ఉన్నాయి. ఈ కథల పుస్తకం పిల్లలనే కాదు, పెద్దలను సైతం ఆకట్టుకొనే విధంగా తేట తెలుగులో వ్రాయబడింది.
Adhyatmika Kathalu
SKU: 2043
₹40.00Price
Weight 80 g Book Author Swami Jnanadananda
Pages 112
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-04-3