ఆలోచనా శక్తి ( సద్భావ పరంపరయే సరైన ఆలోచనా మార్గం )
మానవజీవనం సరైన పద్ధతిలో సాగేందుకు ఆలోచనాశక్తి సహకరిస్తుంది. మనస్సు సదా ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉంటుంది. నిశితంగా ఈ ఆలోచనలను పరిశీలిస్తూ వాటిని ఏ విధంగా ఏకాగ్రపరచుకోవాలో ఇందు వివరించబడింది. బలానికీ, దుర్బలతలకు కూడా హేతువైన చింతనను విచక్షణతో ఏ విధంగా దైనందిన జీవితంలో ఫలవంతంగా మలచుకోవాలో తెలిపే చక్కని పుస్తకం ఇది.
Alochana Shakti
SKU: 2194
₹10.00Price
Weight 20 g Book Author Swami Paramananda
Pages 28
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-19-4