అంతరంగ అన్వేషణ ( స్వామి వివేకానందుని ప్రత్యక్ష సన్న్యాస శిష్యులు స్వామి పరమానంద ఆధ్యాత్మిక భావపరంపర )
బాహ్య ప్రపంచంలోని ప్రతీ కదలికకూ అంతరంగం స్పందిస్తుంది. ఆ అంతరంగ కడలిలో చిత్ర విచిత్ర చిత్తవృత్తులు అనేకం. భావ ప్రపంచంలోని అంతు చిక్కని సమస్యలకు భావుకత నిండిన స్ఫూర్తి వచనాలతొ పరిష్కారాలను సూచించి పరమానందం కలిగిస్తుంది ఈ చక్కని పుస్తకం.
Antaranga Anweshana
SKU: 7132
₹100.00Price
Weight 380 g Book Author Swami Paramananda
Pages 408
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-86857-13-2