ఆత్మవికాసానికి స్ఫూర్తిదాయక ఆలోచనలు సుందరమైన ఈ గిఫ్ట్ప్యాక్ పండుగలకు, పర్వదినాలకు మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇవ్వదగిన చక్కని జ్ఞాన బహుమతి.
నిజానికి ఇది నాలుగు చిన్ని పుస్తకాల సముదాయం. విజయరహస్యం, సేవ, విశ్వాసం, భారతీయ యువతకు పిలుపు అనే నాలుగు అంశాలపై స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశాత్మక వచనాలు ఈ నాలుగు పుస్తకాలలో పేర్కొనబడ్డాయి. పాఠకుల సౌలభ్యం కొరకు ప్రతీ పేజీలో ఒక సందేశం ఆంగ్లంలోనూ, తెలుగులోనూ ఇవ్వబడ్డాయి. ఈ పుస్తకాలు యువతను ఉత్తేజపరిచి కార్యోన్ముఖులను చేయడంలో ఎంతో తోడ్పడుతాయి.
Inspirational Insights for Self-development
This is not a single book, but it consists of four small books. Inspirational sayings of Swami Vivekananda on four topics, Viz., Secret of success, Service, Faith and Call to the youth of India are covered in these four books. Each of these messages is printed in both English and Telugu in one page for the convenience of readers. These books will help in motivating the youth to work diligently towards achieving their goals.
Atmavikasaniki Sphurtidayaka Alocanalu
Weight 230 g Book Author Swami Vivekananda
Pages set of 4 booklets
Binding Gift Box
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-53-0
Bilingual Telugu & English