అవరోధాలే అవకాశాలు (అసాధ్యాలను సుసాధ్యంచేసే ప్రేరణాత్మక కథలు )
మనిషిని కథలు ఆకర్షించినట్లుగా తత్త్వం ఆకర్షించలేదు. జీవన గమనంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ఆత్మస్థైర్యం ద్వారా ఎలా ముందుకు సాగవచ్చో తెలుపుతూ మన పురాణాలలో ప్రస్తావించబడిన ఎందరో ధీరుల దృష్టాంతాలను నేటి యువతకు పరిచయం గావించడమే ఈ రచయిత ముఖ్యోద్దేశ్యం. చదువరులలో స్ఫూర్తిని కలిగించి జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలనుకునేవారికి ఈ పుస్తకం తోడ్పాటుని అందిస్తుంది.
Avarodhale Avakashalu
SKU: 3974
₹40.00Price
Weight 90 g Book Author Swami Sunirmalananda
Pages 112
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-97-4