అవతార వరిష్ఠ ( అవతార విశేషాలు – శ్రీరామకృష్ణ అవతార విశిష్టత )
భగవంతునికి అనేక రూపాలు ఉన్నాయి. ఆయన అనేక విధాలుగా తన లీలను ప్రదర్శిస్తూ ఉంటాడు. భగవంతుని చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఒక అవతారపురుషునిలోనే అతని దివ్యత్వం అధికంగా ప్రస్ఫుటమవుతుంది. అది ఎలాగంటే ఆవు శరీరమంతా పాలు ఉన్నప్పటికీ పొదుగు ద్వారా మాత్రమే మనం పాలను పొందగలం. ఇలా అవతార తత్త్వం యొక్క విభిన్న భావనలను, శ్రీరామకృష్ణుల అవతార విశిష్టతను ఈ పుస్తకం తెలియజేస్తుంది.
Avataara Varishtha
SKU: 3196
₹15.00 Regular Price
₹9.00Sale Price
15% Discount on Min.Order Rs.500
Weight 60 g Book Author Dr. Aparna Srinivas, Swami Raghunayakananda
Pages 72
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-85243-19-6