top of page

బాలల శంకరుడు

స్వచ్ఛమైన బాలల మనస్సులు దర్పణాల వంటివి. అందులో మహనీయుల జీవిత విశేషాలు, మన సంస్కృతికి సంబంధించిన విషయాలను చూపగలిగితే వారి వ్యక్తిత్వ నిర్మాణంలో దృఢమైన పునాదులు వేసినట్లే! ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ‘బాలల శంకరుడు’ అనే పుస్తకం తీసుకురావడం జరిగింది. ఇందులో శ్రీఆదిశంకరుల జీవిత విశేషాలను, సాధించిన మహత్కార్యాలను చక్కని చిత్రాలతో పాటుగా అందించడం జరిగింది. 8-16 సం||ల వయస్సుగల బాలబాలికలకు ఈ పుస్తక పఠనం ఉపకరిస్తుంది. కానుకగా విద్యార్థులకు బహూకరించేందుకు కూడా ఇది ఒక చక్కని పుస్తకం.

Balala Shankarudu

SKU: 3844
₹25.00Price
  • Weight74 gBook Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    20

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-84-4

bottom of page