భక్త విజయం ( ప్రాచీన భారత వాఙ్మయంలోని కొందరు మహాభక్తుల గాథలు )
ప్రాచీన భారత వాఙ్మయంలోని ఉద్గ్రంథాల నుంచి కొందరు మహాభక్తుల గాథలను ఎన్నుకొని ఈ పుస్తకంలో పొందుపరచాం. ఈ కథలు నేటికాలపు పిల్లలకు, యువతకు భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలపట్ల చక్కని అవగాహన కల్పించడంలో తోడ్పడతాయి. సరళమైన భాషలో సంక్షిప్తంగా ఇవ్వబడిన ఈ కథలు యువత యొక్క శీలనిర్మాణంలో తోడ్పడతాయి.
Bhakta Vijayam
SKU: 2036
₹30.00Price
Weight 110 g Book Author Swami Jnanadananda
Pages 144
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-03-6