భారతీయ ఆదర్శ నారీమణులు
భారతదేశ చరిత్రలోను, సాహిత్యంలోను ఎందరో మహోన్నతులైన నారీమణులు మనకు దర్శనమిస్తారు. మనదేశం వారికి గుర్తింపు ఇవ్వడమే కాక వారి జ్ఞాపకాలను అమూల్యమైనవిగా భావిస్తుంది. అటువంటి కొందరు స్త్రీ మూర్తుల సంక్షిప్త జీవిత చరిత్రలను పరిచయం చేసే ఈ పుస్తకం యువతలో చక్కని స్ఫూర్తిని నింపుతుంది, మన జాతి ఘనవారసత్వాన్ని భావితరాలకు అందిస్తుంది.
Bharatiya Adarsha Nareemanulu
SKU: 7095
₹20.00Price
Weight 72 g Book Author Compilation
Pages 120
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-86857-09-5