బుద్ధ దర్శనం ( గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు )
బుద్ధభగవానుడి జీవితాన్ని, ఆయన బోధనలను, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంగ్రహంగా ఈ పుస్తకంలో చర్చించారు. హిందూమతం లేనిదే బౌద్ధమతమూ, బౌద్ధమతం లేనిదే హిందూమతమూ చైతన్యవంతములై ఉండలేవు అన్న స్వామి వివేకానందుని వాక్కుని సత్యదర్శనం గావించే విధంగా ఈ పుస్తకం నిలుస్తుంది. ఇందు బుద్ధుని జీవిత విశేషాలేకాక, ఇంతవరకూ ఆ మహనీయుని గురించి పరిశోధనలు గావించిన పండితుల, తత్త్వవేత్తల పరిశీలనాంశాలను జోడించడం ఒక విశేషాంశం. ఈ విశ్లేషణకు భాషకూడా ఉదాత్తంగా నిలుస్తూ పాఠకులను అలరిస్తుంది.
Buddha Darshanam
SKU: 2682
₹70.00Price
Weight 310 g Book Author Boppana Arunadevi
Pages 312
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-68-2