బుద్ధి వికాసము
సకల ప్రాణికోటిలో కేవలం మానవుడికే భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం విచక్షణాజ్ఞానం. దీనిని భగవంతుని వైపుకి మరలించడమే బుద్ధియోగంగా పేర్కొనబడింది. మానవాళి వికాసంలో బుద్ధియోగ ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం రూపొందించబడింది. సరళశైలితో అనేక సాధారణ ఉదాహరణలను అందిస్తూ మనస్సుకి హత్తుకునే విధంగా తయారైన ఈ పుస్తకం అన్ని వయస్సులవారినీ అలరిస్తుంది. భగవద్గీత నుంచి, ఉపనిషత్తుల నుంచి, నారద భక్తి సూత్రాలు, పతంజలి యోగ సూత్రాల నుంచి ఏరిన ఆణిముత్యాలను ఇందులో కూర్చారు.
Buddhi Vikasam
SKU: 2050
₹15.00Price
Weight 62 g Book Author Swami Srikantananda
Pages 80
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-05-0