ధీరవాణి ( స్వామి వివేకానంద వాఙ్మయంలోని ఆణిముత్యాలు )
ప్రపంచం యావత్తూ గర్వించదగ్గ మహాత్ముడైన స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక విలక్షణమైన అంశాన్ని తెలియజేస్తుంది. స్వామీజీ బహుముఖ వ్యక్తిత్వాన్ని విభిన్న కోణాలలో దర్శించిన వారి శిష్యుల స్మృతులు కొన్ని ఈ పుస్తకంలోని మొదటి భాగంలో ఇవ్వడం జరిగింది. స్వామి వివేకానంద వాఙ్మయంలోని కొన్ని ఆణిముత్యాలను ఈ పుస్తకంలోని రెండవ భాగంలో పొందుపరిచాం. స్వామీజీ తన శిష్యులను ఉత్తేజపరుస్తూ వ్రాసిన కొన్ని లేఖలు ఈ పుస్తకంలోని మూడవ భాగంలో ఉంచడం జరిగింది. స్వామీజీ గంభీర వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగోరే చదువరులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
Dhiravani
SKU: 2408
₹50.00Price
Weight 110 g Book Author Swami Vivekananda
Pages 208
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-40-8