ధ్యానము – దాని పద్ధతులు
క్రియాశీలక జీవితంలో తలమునకలై ఉన్న మానవులకు ‘ధ్యానము’ తప్పనిసరి అని మానసిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనస్సును శాంతపరచి, మానసిక శక్తులను ఏకాగ్రపరచుటకు ఈ ధ్యానము దోహదం చేస్తుంది. అటువంటి జీవనం సాగించడానికి ఈ గ్రంథం ఒక మహత్తర కానుక. స్వామి వివేకానంద ప్రబోధించిన ధ్యానయోగ సూచనలు వివరించబడ్డాయి. ఇరవై సార్లకు పైగా ముద్రణలకు నోచుకున్న ఈ గ్రంథం బహుళ ప్రజాదరణ పొందింది.
Dhyanam Daani Padathulu
SKU: 2524
₹40.00Price
Weight 100 g Book Author Swami Vivekananda
Pages 106
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-52-4