top of page

దివ్యజనని శ్రీశారదాదేవి ( సంక్షిప్త జీవితం, ఉపదేశాలు )

దివ్యత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తుల జీవితచరిత్రలు తరతరాలకు ఆదర్శప్రాయంగా నిలిచివుంటాయి. కాలంతో నిమిత్తం లేకుండా అవి చదువరులకు స్ఫూర్తిని కలుగచేస్తాయి. అటువంటి పుస్తకమే ఇది. ఇందు మాతృదేవిగా, విశ్వజననిగా కీర్తించబడుతున్న శ్రీశారదాదేవి జీవితంలోని ప్రధానాంశాలన్నీ పొందుపరచబడ్డాయి. బాల్యంతో మొదలుకొని అనేక కథలను తెలియజేస్తూ ఆధ్యాత్మిక గురుత్వపు బాధ్యతను నిర్వహించడం వరకూ కనిపిస్తుంది. తప్పక అధ్యయనం చేయవలసిన పుస్తకాలలో ఒకటిగా ఈ పుస్తకం నిలుస్తుంది.

Divyajanani Sri Sarada Devi

SKU: 3097
₹20.00Price
  • Weight 70 g
    Book Author

    Swami Tapasyananda

    Pages

    128

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-09-7

bottom of page