గీతోపన్యాసాలు
స్వామి వివేకానంద బ్రహ్మచారులకు, యువసన్న్యాసులకు శిక్షణ ఇచ్చే సమయంలో ఆలంబజారు మఠ ఆవరణలో భగవద్గీతను గురించి బోధించిన ఉపన్యాస సారాంశమే ఈ పుస్తక రూపం దాల్చింది. ఇందులో భగవద్గీత విశిష్టతతో పాటుగా మొదటి నాలుగు అధ్యాయాల సారాంశం కనిపిస్తుంది. ఇది అన్ని వయస్సులవారూ తప్పక చదవదగిన పుస్తకం.
Geetopanyasalu
SKU: 2487
₹25.00Price
Weight 40 g Book Author Swami Vivekananda
Pages 88
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-48-7