హిమగిరుల ఒడిలో ( స్వామి అఖండానంద సాహసయాత్రా విశేషాలు
పవిత్ర హిమాలయ ప్రాంతాలను తలచుకున్నంత మాత్రమునే మనస్సులో ఎనలేని ప్రశాంతత కలుగుతుంది. దేవతాభూమి అయిన హిమగిరుల సౌందర్యం చూసి పరవశాన్ని పొందవలసిందే! ఆ ప్రాంతపు ఆధ్యాత్మిక విశిష్టతను, శోభనూ దర్శించిన అనుభవాన్ని కనులకు కట్టినట్లుగా ఇందు తెలియజేశారు. హిమాలయాలను ఇంతకు మునుపే దర్శించినవారికి మనోనేత్రం ముందు ఆ దృశ్యాలు తిరిగి కదలాడుతాయి. దర్శించని వారికి ఒక్కసారి అయినా చూడాలనే ఆకాంక్ష కలుగుతుంది. ఏ విధంగా చూసినా ఇది ఉపయోగమే!
Himagirula Vodilo
SKU: 2166
₹30.00 Regular Price
₹18.00Sale Price
15% Discount on Min.Order Rs.500
Weight 100 g Book Author Swami Akhandananda
Pages 128
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-16-6