హిందూధర్మ సమర్థన
స్వామి వివేకానందులు మద్రాసులోని హిందూ భక్తుల లేఖకు ప్రత్యుత్తరం ఇస్తూ చేసిన హిందూధర్మ సమర్థన ఈ పుస్తకంలో ప్రస్తావించబడింది. స్వామీజీకి హిందూమతం పట్లగల ప్రేమ, గౌరవం ఇందులో కనిపిస్తాయి. హిందూమతం పట్ల, ధర్మం పట్ల ఆసక్తి కలిగిన జిజ్ఞాసువులకు, యువతకు ఇది ఒక చక్కని పుస్తకం.
Hindu Dharma Samarthana
SKU: 1064
₹20.00Price
Weight26 gBook Author
Swami Vivekananda
Pages
48
Binding
Paperback
Publisher
Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode
11064