హిందూమత సారాంశం ( సనాతన మత సమగ్ర స్థూల పరిశీలన )
ప్రాచీన ఋషివరేణ్యుల శాశ్వత సత్యానుభూతులనే చెక్కుచెదరని పునాదుల మీద హిందుమతం స్థాపితమై ఉన్నది. సమగ్రంగా హిందూమత చరిత్ర గురించి, వేదవాఙ్మయం గురించి, వర్ణవ్యవస్థ గురించి, కర్మ సిద్ధాంతం గురించి, యోగ చతుష్టయం, భగవదారాధన, సంసారబంధవిముక్తి వంటి అనేక విశేషాలతో ఈ పుస్తకం రూపొందించబడినది. మహోన్నతమైన హిందూమతం గురించి తెలుసుకోవడంలో ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.
Hindumata Saramsham
SKU: 2422
₹30.00Price
Weight 120 g Book Author Swami Bhaskarananda
Pages 200
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-42-2