top of page

జీవన వికాసం మొదటి భాగం ( విజయవంతమైన జీవితానికి ఉదాత్త భావ ప్రేరణలు )

శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న ఈనాటి యువతరానికి చక్కని దిశానిర్దేశం చేసే పుస్తకం. యువతలోని అత్యద్భుత శక్తిని, కళాత్మకతను స్పృశిస్తూ యువత మహాత్ముల అడుగుజాడలలో నడిచే అవకాశాన్ని కల్పిస్తుంది. చారిత్రక వర్ణనల ద్వారా ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి గొప్ప గుణాలకు తార్కాణంగా నిలిచిన వారి జీవితాల సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. విజయవంతమైన జీవితానికి ఉదాత్త భావ ప్రేరణలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.

Jeevana Vikasam Modati Bhagamu

SKU: 2903
₹50.00Price
  • Weight 150 g
    Book Author

    Swami Jagadatmananda

    Pages

    200

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-90-3

bottom of page