లక్ష్మీదేవి (తత్త్వము – స్తోత్రములు)
లక్ష్మి అంటే ఐశ్వర్యం అని వెంటనే స్ఫురిస్తుంది. ఈ ఐశ్వర్యం భౌతికమైనది మాత్రమే కాక ఆధ్యాత్మిక సంపద కూడా అని అర్థం చేసుకోవాలి. ఈ శుభకరి స్వరూపాన్ని, తత్త్వాన్ని వివరించడమే కాక అనేక నిత్యస్తుతులను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. సిద్ధిబుద్ధిప్రదాయిని, ధనకనకవస్తు ప్రదాయిని, సచ్చిదానందస్వరూపిణి అయిన ఆ సిరుల తల్లి కటాక్షమునకు ఉపకరించే చక్కని సాధనా పుస్తకంగా ఇది నిలుస్తుంది.
Lakshmi Devi Tattwam Stotramulu
SKU: 2774
₹15.00Price
Weight 52 g Book Author Swami Harshananda
Pages 96
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-83142-77-4