మహాభారతం – ఒక పరిచయం ( సంక్షిప్తంగా మహాభారత కథా వైశిష్ట్యం – పాత్రల విశ్లేషణ )
చేతిలో ఇమిడే ఈ చిన్ని పుస్తకం మహాభారత ఉద్గ్రంథం యొక్క విశిష్టతను పాఠకులకు పరిచయం చేస్తుంది. మహాభారత కాల నిర్ణయం గురించీ, ఈ కావ్యరచన కర్తల గురించి, మహాభారతంపై జరిగిన పరిశోధనలు, వ్యాఖ్యానాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం జరిగింది. ఈ కావ్యంలోని పదునెనిమిది పర్వాలలోని విషయాలను, అలాగే ఈ కావ్యంలో మనకు కనిపించే శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు లాంటి మహామహుల గురించి క్లుప్తపరిచయం చేయబడింది.
Mahabharatam Oka Parichayam
SKU: 3585
₹10.00Price
Weight 26 g Book Author Swami Harshananda
Pages 24
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-58-5