top of page

మన ఇతిహాస కథలు

మన వాఙ్మయంలో పేర్కొనబడిన ఇతిహాస కథలు కోకొల్లలు. వాటిని చిన్న పిల్లలకు తెలియజేయడం పెద్దల కర్తవ్యం. తరతరాలుగా భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యం ఈ పద్ధతి ద్వారానే కాపాడబడుతూ జాతికి గర్వకారణంగా నిలుస్తోంది. స్వామి వివేకానంద గళం నుండి పాశ్చాత్యదేశాలలో వెలువడిన మన ఇతిహాస కథలలోని మూడింటిని ఈ పుస్తకమందు ప్రస్తావించడం జరిగింది. బిల్వమంగళుడు, ప్రహ్లాదుడు, బాలగోపాలుని కథలు ఇందులో చూడవచ్చును.

Mana Itihasa Kathalu

SKU: 7313
₹10.00Price
  • Weight 24 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    32

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-81-933873-1-3

bottom of page