మాండూక్యోపనిషత్తు ( అంతా ఒక్కటే అనే భావనలో నెలకో! )
అజ్ఞానమనే అంధకారం నుంచి జీవుణ్ణి ఉద్ధరించి ఆత్మప్రకాశమనే అమృతత్త్వం వైపు నడిపించే జ్ఞాననిధులే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తు అథర్వణవేదంలోనిది. ఈ ఉపనిషత్తు చదివితే మోక్షమార్గం కరతలామలకం కాగలదని వ్యాఖ్యాతల అభిప్రాయం. అవస్థాత్రయం అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్తిల అవగాహన ద్వారా పరమాత్మ ఉనికిని నిరూపించడం, ఓంకారం పరమాత్మ అనీ, పరమాత్మకు శబ్ద సంకేతం ఈ ప్రణవమని వివరించడం ఈ ఉపనిషత్తు విశిష్టత.
Mandukyopanishattu
SKU: 2958
₹30.00Price
Weight 60 g Book Author Swami Jnanadananda
Pages 48
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-95-8