మీ గమ్యం మీ చేతుల్లోనే
వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన కాలఘట్టం విద్యార్థి దశ. ఈ దశలో సరియైన అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు అందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలం. ఆ దిశగా చేసిన ఒక అద్భుత ప్రయత్నమే ఈ పుస్తకం. విద్యార్థుల భౌతిక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసానికి తద్వారా సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ పుస్తక అధ్యయనం పునాది వేయగలదు. విద్యార్థులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ పుస్తకం చదివి తమ పిల్లలకు బోధించాలి. నిజానికి పాఠశాల పాఠ్య ప్రణాళికల్లో తరగతుల వారీగా ఈ పుస్తకంలోని అంశాల్ని చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే జరిగితే మెరుగైన సమాజాన్ని త్వరలోనే చూడగలగడం అతిశయోక్తి కాదు.
Key points
- Brings admirable change in the relations with parents, friends and relatives.
- Students can adapt systematic and time-scheduled approach in their studies.
- Help students to prepare well for examinations and shine well in their career.
- Develops moral and spiritual values in the reader.
Mee Gamyam Mee Chetullone
SKU: 2286
₹80.00Price
Weight 250 g Book Author Swami Shambhavananda
Pages 240
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-28-6