ముక్తి మార్గం ( మానవ జీవిత గమ్యాన్ని చేరే విధానం )
మానవ జన్మ యొక్క ప్రాశస్త్యం, పరమార్థం వివరిస్తూ అసలు ముక్తి అంటే ఏమిటి, భగవంతుడే ఆనందం మొదలైన ఉపయోగకర అంశాలు ఇందులో వివరించబడినాయి. ముక్తిని సాధించేందుకు మార్గం ఏమిటి, దానికి ప్రయత్నం ఎంత అవసరం, ఆ మార్గం చివరకు గమ్యానికి ఎలా చేర్చగలదో ఈ పుస్తకం తెలియజేస్తుంది. సాధనకు తోడ్పడే కొన్ని ఉపదేశాలు కూడా జతకూడి ఉన్న ఈ పుస్తకం ఆరంభ సాధకులకు ప్రయోజనకరం.
Mukti Margamu
SKU: 3288
₹8.00Price
Weight 20 g Book Author Swami Ramakrishnananda
Pages 32
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-85243-28-8