పార్వతీదేవి – దుర్గాదేవి (తత్త్వము – స్తోత్రములు)
‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అన్నట్లుగా నామం ఏదైనా జగన్మాత ఒక్కటిగానే నిలిచి ఉంటుంది. సృష్టి -స్థితి-లయకారిణి అయిన ఆ తల్లిని స్తుతిస్తే మనలోని అరిషడ్వర్గాలనే అసురులను దునుమాడుతుంది. మనలోని దైవీశక్తులను పెంపొందించుకునేందుకు, ఆ శ్రీమాత తత్త్వాన్ని మరింత విపులంగా గ్రహించేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది. జగదంబ భక్తులకు నవరాత్రులలో, శుక్రవారపు పారాయణల్లో ఉపకరించే పుస్తకంగా దీనిని పేర్కొనవచ్చును. ఆ తల్లిని స్తుతించే అనేక స్తోత్రములు దీనిలో పొందుపరుచబడ్డాయి.
Parvati Devi Durga Devi Tattwamu Stotramulu
SKU: 2395
₹15.00Price
Weight 62 g Book Author Swami Harshananda
Pages 112
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-39-5