top of page

పవహారిబాబా జీవిత సంగ్రహం ( స్వామి వివేకానందనే అబ్బురపరచిన ఒక అవధూత చరిత్ర )

స్వామి వివేకానంద వివరించిన ‘పవహారిబాబా’ అనే ఒక సాధువు సంగ్రహ జీవిత చరిత్ర ఇది. ‘పవహారి’ అనగా ‘గాలే ఆహారం’ అని అర్థం. ఈ యోగి ఆహారం చాలా మితంగా తీసుకుంటూ, చివరికి ‘గాలే’ ఆహారంగా స్వీకరించే పరిస్థితులలో, రోజుల తరబడి భూగృహంలో ఉంటూ ధ్యానంచేసేవారు. వారి విచిత్ర జీవితం చదవవలసిందే.

Pavahari Baba Jeevita Samgraham

SKU: 3455
₹10.00Price
  • Weight 30 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    32

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-45-5

bottom of page