top of page

ప్రాచ్యం – పాశ్చాత్యం ( ప్రాక్-పశ్చిమ దేశాల సంస్కృతుల విశ్లేషణ )

భారతీయుల జీవనశైలి గురించి, ఆచారాల గురించి పాశ్చాత్యుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అదే విధంగా విదేశీయుల గురించి మన జాతివారిలో కొన్ని అపోహలు ఉన్నాయి. వీటిలోని యథార్థతను లోకానికి వెల్లడిచేస్తూ, తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతులను విశ్లేషిస్తూ ప్రపంచాన్నంతటినీ పర్యటించిన స్వామి వివేకానందుని భావాలే ఈ రచనగా రూపొందాయి. ప్రాచ్యుల, పాశ్చాత్యుల భావాలను చక్కగా సమన్వయపరచటం ఇందు కనిపిస్తుంది. వివిధ సంస్కృతుల విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం గలవారికి ఇది ఒక చక్కని పుస్తకం.

Prachyam Paschatyam

SKU: 3431
₹25.00Price
  • Weight 100 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    136

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-43-1

bottom of page