పూజ అంటే ( ఒక ఆధ్యాత్మిక సాధనగా అనుష్ఠించడం )
పూజ మన నిత్యకృత్యాలలో ఒక భాగం. అయితే అది యాంత్రికంగా కాక ఆధ్యాత్మిక సాధనగా ఎలా మలచుకోవాలి, అసలు పూజాతత్త్వం ఏమిటి? పూజకు సంబంధించిన నిబంధనలు ఏమిటి అనే ఆసక్తికర విశేషాలు ఈ చిన్న పుస్తకంలో వివరించబడ్డాయి. పూజకూ, ప్రార్థనకు మధ్యగల వ్యత్యాసాన్ని చూపుతూ భగవద్దర్శనానికై పూజ ఏ విధంగా సహకరిస్తుందో ఇందు తెలుపబడింది. ఆధ్యాత్మికపథంలో పురోగమించాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం ఉపయుక్తంగా నిలుస్తుంది.
Puja Ante
SKU: 3691
₹15.00Price
Weight 20 g Book Author Swami Bhajananada
Pages 32
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-69-1