top of page

రాజయోగం ( రాజయోగంపై స్వామి వివేకానంద ఇచ్చిన సరళమైన వివరణ )

ప్రతీ జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నిరోధించి అంతర్గత దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే మానవ జీవిత పరమావధి. అందుకు ప్రయత్నించే మార్గాల్లో ఒకటైన రాజయోగాన్ని అద్వైత సిద్ధాంతంతో మేళవించి వినూత్న ఆలోచనాసరళితో స్వామి వివేకానంద న్యూయార్క్లో చేసిన ఉపన్యాసాలే ఈ పుస్తకరూపాన్ని దాల్చాయి. స్వామీజీ అందించిన స్ఫూర్తి, ప్రేరణలతో ఎన్నో జీవితాలు మలచబడ్డాయి, మరెన్నో హృదయాలు జాగృతం చెందాయి. ఆధ్యాత్మికత అంటే ఆసక్తి ఉన్నవారు తప్పక చదువవలసిన పుస్తకం ఇది.

Raja Yogam

SKU: 2217
₹25.00Price
  • Weight 70 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    112

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-21-7

bottom of page