top of page

సంకల్పశక్తి ( సంకల్పశక్తి యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత )

సంకల్పశక్తి యొక్క ఆవశ్యకత, సరియైన సంకల్పబలం లేనప్పుడు కలిగే దురవస్థలు, సంకల్పశక్తిని మన జీవితంలో ఉత్పన్నం చెయ్యడానికి కావలసిన సూచనలు వంటి అనేక విషయాలను ఈ చిన్న పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. అలాగే సంకల్పశక్తిని పెంపొందించడానికి తగు మెళకువలు, సంకల్పవైఫల్యాన్ని నివారించే ఉపాయాలు తగిన ఉదాహరణలతో చెప్పబడ్డాయి. అలాగే శ్రీరామకృష్ణుల, స్వామి వివేకానందల ఉపదేశాలతో కూడిన ఈ చిన్ని పుస్తకం యువతకు చాలా ఉపయోగకరం.

Sankalpa Shakti

SKU: 2401
₹10.00Price
  • Weight 30 g
    Book Author

    Swami Budhananda

    Pages

    44

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-40-1

bottom of page