సన్మార్గ కథలు ( సద్గుణాలను పెంపొందించే స్ఫూర్తిదాయక కథలు )
కారుణ్యం, దయ, పరోపకారత, త్యాగం, సత్యనిష్ఠ, నిస్వార్థత వంటి సద్గుణాలు మానవుణ్ణి ధర్మపథం వైపుకి అనగా భగవంతుని వద్దకు చేర్చగలవు. ఈ సంకలనంలో కూర్చబడిన కథలన్నీ పైన పేర్కొన్న ఏదో ఒక సుగుణానికి అద్దం పట్టే విధంగా మలచబడ్డాయి. సన్మార్గంలో పయనించేందుకు ప్రభావితం చేయగల ఈ కథలు ఇంటిల్లిపాదిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పిల్లలకు వారి శీలనిర్మాణంలో ఉపయుక్తంగా ఉంటాయి.
Sanmarga Kathalu
SKU: 3134
₹25.00Price
Weight 100 g Book Author Swami Jnanadananda
Pages 136
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-85243-13-4