top of page

సర్వం విష్ణుమయం జగత్ ( సర్వాంతర్యామి అయిన భగవంతుని సందర్శనా విధానం )

ఇందుగలడందులేడని సందేహము వలదు….’ అనే భాగవత పద్యంతో ఆరంభించబడిన ఈ పుస్తకం స్వామి వివేకానంద లండన్ నగరంలో చేసిన మహోపన్యాసం యొక్క సారాంశమే! మతధర్మాలు ఏమి ఉపదేశాన్ని ఇస్తున్నాయి, ధీశక్తి, హృదయవికాసాల ప్రాశస్త్యం ఏమిటి, సర్వత్రా ఉన్న భగవంతుణ్ణి ఏ విధంగా సందర్శించవచ్చు…. మొదలైన ఆసక్తికర విషయాలు ఇందులో ప్రస్తావించబడినాయి. మనయందే గల తత్త్వాన్ని హృదయానికి హత్తుకునే రీతిలో ఏకత్వదర్శనం ద్వారా ఎలా సాధించవచ్చునో తెలిపే ఈ పుస్తకం తప్పక చదువదగినది.

Sarvam Vishnumayam Jagat

SKU: 3462
₹10.00Price
  • Weight 20 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    40

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-46-2

bottom of page