top of page

సస్వర వేదమంత్రాలు ( టీక, తాత్పర్య, వ్యాఖ్యాన సహితం )

వేదాలను నిర్దిష్టంగా లయబద్ధమైన సమస్వరంతో పారాయణం చేయడం మనస్సుకు ప్రశాంతతను ఒనగూర్చే ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ పుస్తకంలో మంత్రాలు, శాంతి మంత్రాలు, సూక్తాలు మొదలైనవి పొందుపరచబడ్డాయి. వేదపారాయణను సులువుగా చేయడానికి ప్రాధాన్యం ఇవ్వబడింది.

Saswara Veda Mantralu Tika Tatparyam

SKU: 2098
₹45.00Price
  • Weight 200 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    296

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-83972-09-8

bottom of page