స్పూర్తి కథా సుమాలు ( చిత్రాలలో మూర్తిత్రయం యొక్క జీవితాలలోని ప్రేరణాత్మక సంఘటనలు )
శ్రీరామకృష్ణులు, శ్రీ శారదామాత, స్వామి వివేకానందల జీవితాలు ప్రపంచమంతటికీ ప్రేరణాత్మకాలు. వారి జీవితాలలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను తీసుకొని చిన్న కథల రూపంలో చిన్న పిల్లలు ఇష్టపడి చదివే ‘కార్టూన్ బుక్స్’ రూపంలో ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. ఈ సంఘటనలను చదివి పిల్లలు మూర్తిత్రయం యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకొని సాహసవంతులుగా, జ్ఞానవంతులుగా, సద్గుణవంతులుగా మారుతారు అనడంలో సందేహము ఏమాత్రమూ లేదు.
Sphoorti Katha Sumalu
SKU: 2026
₹70.00Price
Weight 150 g Book Author Compilation
Pages 64
Binding Paperback
Publisher Ramakrishna Math, Chennai
ISBN / Barcode 978-93-83142-02-6