top of page

శ్రీకృష్ణవాణి ( భగవద్గీత, భాగవతంలోని శ్రీకృష్ణుని సూక్తుల సంకలనం )

శ్రీభగవద్గీతనుండి, శ్రీభాగవతమునుండి తీసి కూర్చబడ్డ సందేశాల మణిహారమే ఈ పుస్తకం. ఇందులో భగవద్గీతలోని జ్ఞానం, ఆత్మ, స్థితప్రజ్ఞత, భక్తి, ప్రపత్తి, ధ్యాన, కర్మ, త్రిగుణములను మరియు భాగవతములో గల సంఘటనలలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అమూల్య సందేశములు కూర్చబడినవి. దీనిని నిత్యపారాయణ గ్రంథముగా కూడా ఉపయోగించవచ్చు.

Sri Krishna Vani

SKU: 3479
₹10.00Price
  • Weight30 gBook Author

    Swami Shuddhasatwananda

    Pages

    120

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-47-9

bottom of page