top of page

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం – తాత్పర్యసహితం ( త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ సహితం )

మన భారతీయ సంస్కృతి ప్రధానంగా ఉపాసనతో కూడినటువంటిది. ఉపాసనలో భాగంగానే సహస్రనామ పారాయణం నిలుస్తుంది. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ తల్లిని ఎన్ని విధాలుగా భావన చేయవచ్చో చెప్పబడింది. ఆ దేవి నామోచ్చారణచే కామితార్థాలు అన్నీ తీరతాయని పురాణ వచనం. జీవుడికి నిజమైన తల్లి ఆ పరాశక్తి ఒక్కటే, ఆ పరాశక్తిని తలచి తరించేందుకు సహస్రనామాలను మనకు ప్రసాదించారు ఋషులు. ఈ సహస్రనామాలలో అమ్మ యొక్క వాత్సల్యాన్ని, వైభవాన్ని గ్రహించి, భక్తితో ఆరాధించి ఎల్లరూ తరించాలన్నదే మా ఆశయం.

Sri Lalita Sahasranama Stotram Tatparya Sahitam

SKU: 2173
₹70.00Price
  • Weight 300 g
    Book Author

    Swami Tapasyananda

    Pages

    304

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-17-3

bottom of page