శ్రీరామరక్షా స్తోత్రమ్
లౌకిక ప్రయోజనాలకూ, పారమార్థిక అభివృద్ధికీ, రెండింటికీ ఈ స్తోత్రపఠనం ఉపయుక్తంగా నిలుస్తుంది. భావాన్ని బట్టి ఫలితం తప్పక కానవస్తుంది. శ్రీరామచంద్రుని గుణగణాలను వివరిస్తూ బుధకౌశిక మహర్షి కూర్చిన ఈ స్తోత్రాన్ని కోరిన కోరికలను తీర్చగల కల్పతరువుగా భక్తులు భావిస్తారు. ఈ పుస్తకంలో శ్లోకాలకు క్రింద వాటి తాత్పర్యాన్ని కూడా భక్తుల సౌకర్యార్థం జతచేయడం జరిగింది.
Sri Rama Raksha Stotram
SKU: 2545
₹10.00Price
Weight 14 g Book Author Swami Jnanadananda
Pages 16
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-54-5