శ్రీరామకృష్ణ పరమహంస-నీతి కథా రత్నములు
‘బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’ అన్నట్లుగా భగవదనుభూతిని స్వంతం చేసుకున్న అవతార పురుషులు శ్రీరామకృష్ణులు. జటిలమైన వేదాంతసారాన్ని అతిసాధారణ ఉపమానాలతో, కథలరూపంలో తన వద్దకు వచ్చిన వారికి అందరికీ అందించారు ఆ మహనీయులు. సందర్భోచితంగా ఆయన ముఖతా వెలువడిన ఉపదేశాల రూపంలో ఉన్న ఈ నీతికథారత్నాలను పెద్దలు తప్పక చదివి తమ పిల్లలను వినిపించవలసిన అరుదైన చక్కని పుస్తకం ఇది.
Sri Ramakrishna Paramahamsa Neeti Katha Ratnamulu
SKU: 2132
₹20.00Price
Weight 70 g Book Author Swami Chirantanananda
Pages 88
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-13-2