top of page

శ్రీరామకృష్ణ పూజా విధానం ( మూర్తిత్రయ పూజావిధానాలు, సకల దేవతల పూజా విధానాలు )

ఈ పుస్తకంలో శ్రీరామకృష్ణుల నిత్యపూజ విధానం, జన్మదినాలలో నిర్వహించబడే ప్రత్యేకపూజ విధానం, సంక్షిప్త హోమవిధానం, అలాగే పూజా రహస్యాలను తెలిపే పూజా విజ్ఞానం అనే వ్యాసం ఇవ్వబడ్డాయి. శ్రీరామకృష్ణుల పూజతోపాటు శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద పంచోపచార, షోడశోపచార అర్చనల పద్ధతులు ఇవ్వబడ్డాయి. ఇవేకాక శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, దుర్గాదేవి, దక్షిణ కాళికా, ఆంజనేయస్వామి వారల పూజా విధానాలు పేర్కొనబడ్డాయి. సచిత్ర వ్యాఖ్యానాలతో పూజలో భాగమైన ‘ముద్రాపరిచయం’ కూడా ఇవ్వబడింది.

Sri Ramakrishna Puja Vidhanam

SKU: 3332
₹20.00Price
  • Weight 130 g
    Book Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    184

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-33-2

bottom of page