top of page

శ్రీ శంకర ఉవాచ

అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకరాచార్యుల వారి జీవిత విశేషాలనూ, శంకరుల బోధనలోని కొన్ని ముఖ్య అంశాలనూ అద్భుత గుళికల మాదిరిగా ఈ చిన్నపుస్తకంలో అందించారు. అవిద్య, గురువు-శిష్యుడు, నిర్వాణషట్కం, ఆత్మ, బ్రహ్మం తదితరాలు ఇందులో ప్రస్తావించబడినాయి. అంతేకాక భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలో శంకరులు నేర్పిన ప్రార్థన కూడా ఇవ్వబడింది. సాధకులు అనునిత్యం పారాయణం చేయవలసిన పుస్తకం ఇది.

Sri Shankara Uvacha

SKU: 3684
₹10.00Price
  • Weight 24 g
    Book Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    96

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-68-4

bottom of page