శ్రీశంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి ( అజ్ఞానాన్ని రూపుమాపే దిక్సూచి )
ఆధ్యాత్మిక సాధకులు ఆత్మానుభూతిని స్వానుభవంతో ఏ విధంగా పొందగలరో తెలియజేసే పుస్తకమే శ్రీశంకరాచార్యులు రచించిన అపరోక్షానుభూతి. ఇది అజ్ఞానమనే అంధకారాన్ని రూపుమాపడానికి సాధనా మార్గాలను చూపు దీపస్తంభం లాంటిది. సాధకుడు సదా సద్విచారణ చేయడం ద్వారా అజ్ఞానము తొలగిపోయి, బ్రహ్మానుభూతి ప్రత్యక్షంగా కలుగునని చెబుతుంది. ప్రతీ శ్లోకానికి ప్రతిపదార్థముతో పాటు అనేక ఉపనిషత్తుల నుండీ, భగవద్గీత నుండి అవసరమైన ప్రమాణాలను చూపుతూ వ్యాఖ్యానం వ్రాయబడింది. పుస్తకం చివరి పేజీలలో 144 శ్లోకాలను పారాయణ చేయువారికి తగురీతిలో ముద్రించడం జరిగింది.
Sri Shankaracharya Virachita Aparokshanubhuti
SKU: 3370
₹40.00Price
Weight 280 g Book Author Shyama Shastri
Pages 144
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-37-0