top of page

శ్రీ వేంకటేశ సుప్రభాతమ్, గోవింద నామములు

కలియుగ దైవమైన శ్రీవేంకటేశుని సుప్రభాతం ప్రతీ హిందువుకూ పరిచితమే! ఈ పుస్తకంలో ఆ సుప్రభాతంతో పాటుగా సుప్రసిద్ధములైన గోవిందనామాలు కూడా చేర్చబడినాయి. తిరుమలేశుని దర్శనభాగ్యాన్ని కాంక్షించే భక్తబృందాలకు మార్గాయాసాన్నీ, సాధకులకు తాపత్రయ విఘ్నాలనూ పొగొట్టే శక్తి ఈ నామాలకి ఉన్నది. తక్కువ పేజీలతో ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించే పుస్తకం ఇది.

Sri Venkatesha Suprabhatam Govinda Namamulu

SKU: 2715
₹15.00Price
  • Weight 30 g
    Book Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    40

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-71-5

bottom of page