శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రమ్
పారాయణకు అనువైన అక్షరక్రమంతో ఉన్న ఈ పుస్తకంలో శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామస్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర శతం కూడా జతపరచబడింది. సామూహిక పారాయణలకు పదిమందికీ అందించేందుకు వీలుగా ఉండడమే కాకుండా స్వీయసాధనకు కూడా ఉపకరించే పుస్తకంగా దీనిని పేర్కొనవచ్చును.
Sri Vishnu Sahasranama Stotram ( Pocket size )
SKU: 2593
₹15.00Price
Weight 26 g Book Author Ramakrishna Math Hyderabad
Pages 62
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-59-3