top of page

శ్రీమద్భగవద్గీత ( తాత్పర్యసహిత భగవద్గీత పారాయణ గ్రంథం )

భగవద్గీతపై అనేక గ్రంథాలు ప్రచురించబడ్డాయి. ప్రతిపదార్థాలతో, సుదీర్ఘమైన వ్యాఖ్యానాలతో ఉన్న ఆ గ్రంథాలు పండితులకు, ఆధ్యాత్మికవేత్తలకు మాత్రమే ఎక్కువ ఉపయోగకరమైనవిగా ఉన్నాయి. సాధారణ భక్తులకు, గృహస్థులకు, నిత్యపారాయణ చేయడంలో ఆసక్తి ఉన్నవారికి, శ్లోకం మరియు దాని తాత్పర్యం చేతిలో ఇమిడే పుస్తక రూపంలో లభ్యమయ్యేవి చాలా తక్కువ. ప్రస్తుత గ్రంథం ఈ కొరతను తీరుస్తుంది. సులభమైన భాషలో, రెండు మూడు వాక్యాలలో శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇవ్వడం జరిగింది. కనుక భక్తశిఖామణులకు పారాయణ చేయడంలోనూ, జిజ్ఞాసువులకు భగవద్గీత సారాన్ని సులభంగా అర్థం అయ్యేటట్లు చెప్పడంలోనూ ఈ పుస్తకం కృతకృత్యమయ్యింది.

Srimad Bhagavad Gita Parayanam Tatparya Sahitam

SKU: 2552
₹50.00Price
  • Weight 140 g
    Book Author

    Swami Swarupananda

    Pages

    192

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-55-2

bottom of page