top of page

స్వామి వివేకానంద జీవిత కథ ( చిత్రాలలో స్వామి వివేకానంద జీవితంలోని ముఖ్య ఘట్టాలు )

స్వామి వివేకానంద జీవితంలోని సంఘటనలు, స్వామీజీ బాల్యం నుంచీ ఆయన మహాసమాధి చెందటం వరకూ, చక్కని సరళమైన భాషలో, చిన్న పిల్లలకు అర్థము అయ్యేటట్లు ఈ పుస్తకంలో చిన్న చిన్న కథలరూపంలో ఇవ్వబడ్డాయి. ప్రతి కథకూ అందులోని విషయానికి తగ్గట్లు వర్ణచిత్రాలు ఇవ్వబడ్డాయి. పిల్లలు ఈ పుస్తకం చదివి ఉత్తేజితులై జీవితంలోని మహోన్నత లక్ష్యాలవైపు పయనిస్తారనడంలో అతిశయోక్తిలేదు.

Swami Vivekanada Jeevitha Katha

SKU: 3158
₹50.00Price
  • Weight 160 g
    Book Author

    Swami Vishwashrayananda

    Pages

    64

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-15-8

bottom of page