ఉత్తేజిత ప్రసంగాలు
న్యూయార్క్కు 300 మైళ్ళ దూరంలో సెయింట్ లారెన్స్ నది ఒడ్డున ఉన్న సహస్ర ద్వీప వనంలో స్వామి వివేకానంద ఏడు వారాల పాటు బస చేసి , వారి శిష్యులకు ధ్యానం శిక్షణా తరగతులు నిర్వహించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రాలపై తరగతులు నిర్వహించారు. అప్పుడు వారంతా తపోమయ జీవితాన్ని గడిపారు. ఆనాటినుంచి ఈనాటి వరకు ఆ ప్రాంతం ఇప్పటికీ ఆధ్యాత్మిక తరంగాలతో అలరారుతూ తపోభూమిగా భాసిస్తుంది. ఆ సమయంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగాలు ‘Inspired Talks’ పేరుతో ఆంగ్లంలో వెలువడింది. దానికి తెలుగు అనువాదమే ఈ ఉత్తేజిత ప్రసంగాలు.
Uttejita Prasangalu
SKU: 2722
₹30.00Price
Weight 120 g Book Author Swami Vivekananda
Pages 168
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-72-2