విద్యార్థుల విజయానికి సారథులు: అధ్యాపకులు
ప్రగాఢ సానుకూల చింతనలకు ప్రేరణనిచ్చే పలువురు అధ్యాపకుల అనుభవాలూ, అనుభూతులూ ఈ పుస్తకంలో వ్యాసాల రూపంలో పొందుపరచబడ్డాయి. అధ్యాపకులు నిర్వర్తించే పనిని సేవగా భావిస్తూ తపన, అంకితభావం కూడా కలగలసినప్పుడు విద్యార్థికీ, తద్ద్వారా దేశానికీ ఎంతో మేలు జరుగుతుందని తెలియజేసే పుస్తకం.
Vidyarthula Vijayaniki Sarathulu Adhyapakulu
SKU: 2378
₹25.00Price
Weight 100 g Book Author Swami Jnanadananda
Pages 128
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-37-8