top of page

విద్యార్థులకు ( విద్యార్థులు దైనందిన జీవితంలో పాటించదగిన సూచనలు )

నేటి విద్యార్థులు తమ దైనందిన కార్యక్రమాలలో పాటించదగిన అనేక సూచనలను సరళమైన భాషలో ఈ పుస్తకంలో ఇచ్చారు. శ్రద్ధ, ఏకాగ్రత, ఉపాధ్యాయులపై పూజ్యభావం, జ్ఞానసముపార్జన, నియమబద్ధమైన ప్రణాళిక యొక్క ఆవశ్యకతలాంటి చదువుతో నేరుగా సంబంధం కలిగిన సూచనలే కాకుండా ఆరోగ్యపరిరక్షణ, వ్యాయామం, ఉత్సాహంగా ఉండటం, ఆత్మవిశ్వాసంతో భయాన్ని పారద్రోలడం వంటి అనేక విషయాలపై సూచనలను, సలహాలను పొందుపరచడం జరిగింది. అనుబంధంలో ఆయావిషయాలకు ప్రశ్న, జవాబుల రూపంలో మరింత వివరణ ఇవ్వబడింది. విద్యార్థులకు చాలా విలువైన పుస్తకం ఇది.

Vidyarthulaku

SKU: 2890
₹15.00Price
  • Weight 28 g
    Book Author

    Swami Purushottamananda

    Pages

    48

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-89-0

bottom of page